ఆదిలాబాద్ లో ఎవరివైపు ఆదివాసీలు
ADILABAD PARLAMENT .... ఆదిలాబాద్ అనడం కంటే అడవుల జిల్లా అంటేనే అందరికి తెలుసు. అడవులతో విస్తరించిన జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదివాసీలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గుచూపుతారో అంతుపట్టడంలేదు. పార్లమెంట్ లో అడుగుపెట్టడానికి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమైన మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థులు కూడా పోటా,పోటీగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఆదిలాబాద్ స్థానాన్ని బీజేపీ...