సింగరేణిలో సరిలేరు నాకెవ్వరు …..
SINGARENI : తెలంగాణ సాధన కోసం తట్టా, చెమ్మస్ మూలకేసారు. బొగ్గు గణిలోకి దిగలేదు. బొగ్గు దగాయించలేదు. లాడీసు బంకర్ వద్దకు రాలేదు. సమ్మె సైరన్ మోగించారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎవరు చెప్పిన వినేది లేదంటూ సింగరేణి బొగ్గు గని ముఖం చూడలేదు. సింగరేణి బొగ్గుగని కార్మికులు సమ్మెకు దిగి తెలంగాణ ఉద్యమ బాట పట్టిన తరువాత తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్కరుగా ఉద్యమం బాట పట్టారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించిన నల్ల సూరీళ్ళకు గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎమన్నా...