flash ..flash కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఇంద్రకరణ్ రెడ్డి

  INDRAKARAN REDDY :తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధానమైన నాయకులు కండువాలు మారుస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సమాచారం ఉండటంలేదు. ఎన్నికల వేల ఈ జంప్ జిలానీల వ్యవహారం తగలనోప్పిగా మారింది. ముక్యంగా గులాబీ నేతల పయనం అధినేత కేసీఆర్ కు కొంతమేరకు ఇబ్బందిని తెచ్చిపెడుతోంది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకలు తీరిన యోధుడు, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి బుధవారం కారు...