రాజకీయాల్లోకి హీరో వెంకటేష్

Hero venkatesh : ప్రముఖ తెలుగు సినిమా నటుడు, హీరో వెంకటేష్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన సమీప బంధువు, ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి పోటీ చేస్తున్నారు. సమీప బంధువు అంటే వెంకటేష్ కు రఘురాం రెడ్డి వియ్యంకుడు కూడా . రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కూడా రఘురాం రెడ్డి వియ్యంక్యులే అవుతారు. తన వియ్యంకునికి ఎంపీ టికెట్ ఇప్పించడానికి ఢిల్లీలో భారీ ఎత్తున చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు...