ప్రపంచకప్ క్రికెట్ జట్టు పర్యటన ఖరారు

CRICKET WORLD CUP : దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రపంచ కప్ క్రికెట్ జట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమానులు జట్టులో చోటు దక్కుతుందా అని ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ పోటీలు నడుస్తున్నాయి. ఈపోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కుతుంది. జట్టుకు 15 మంది ఆటగాళ్లు అవసరం ఉంది. అజిత్ అగార్కర్ సారధ్యంలో సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. జట్టులో ఎవరెవరి స్థానాలు ఎక్కడెక్కడ భర్తీ అవుతాయో అనే పరిస్థితి అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది....