సిగ్గుపడకుండా చెబుతున్నా…ముస్లింలు కండోమ్ వాడుతున్నారు.

MIM OYC : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఆకాశాన్ని అంటింది. ఒకరి కంటే ఒకరు తామేమి తక్కువ కాదన్నట్టుగ ఆరోపణలు, విమర్శలు,హామీలు చేసుకుంటున్నారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఒవైసీ హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎంఐఎం పార్టీ పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఒవైసి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తే ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ పిల్లలు ఉన్నవారితో పాటు , దేశంలో చొరబాటుదారులకు దేశ్ సంపదను పంచిపెడుతుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు....