పాత బస్తీలో పొలిటికల్ పోరు

OLD SITY : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేసవి ఉష్ణోగ్రతను మించి పోతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరు పోటీ ఉంది.గెలుపోటములు ఎలా ఉన్నప్పటినికిని ఒక పార్టీ పై మరొక పార్టీ ప్రధాన నేతలు మాత్రం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విమర్శలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి. పాత బస్తీలో పొలిటికల్ పోరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. వాళ్ళ నియోజకవర్గంలోని అభ్యర్థుల రాజకీయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నియోజక...