పడుకోకపోవడంతో అవకాశాలు మిస్ అయ్యాను …

ANCHOR ANASOOYA :  కొందరికి అనుకూలంగా లేకపోవడంతో సినిమా అవకాశాలు కోల్పోయాను. పొట్టి దుస్తులు వేసుకోవడం నా కొడుక్కి ఇష్టం లేదని చెబుతోంది నటి అనసూయ. నేను నా తల్లి దండ్రుల వద్ద క్రమశిక్షణతో పెరిగాను. సంప్రదాయం ప్రకారం పెంచారు. కుటుంబం అంటే ఏమిటో తెలిసే విదంగా నన్ను తీర్చిదిద్దారు. భాద్యతలు అంటే ఏమిటో తెలిసేవిదంగా పెరిగాను. నన్ను పెంచిన తల్లి దండ్రుల వల్లనే కుటుంబం అంటే ఏమిటో తెలిసిపోయింది. నేను ఒక పద్దతి ప్రకారం పెరిగాను. కాబట్టే నా శరీరాన్ని ఒక దేవాలయముగా...