వెంకటేశ్వర స్వామికి శనివారంకు సంబంధం ఏమిటి ???
Tirupathi venkanna ఏడుకొండల వెంకన్న...ఆపద మొక్కులవాడు....తిరుపతి దేవుడు... వెంకన్న స్వామి... వెంకటేశ్వర స్వామి.... శ్రీనివాసుడు... ఈ పేర్లన్నీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కే సొంతం. ఇలా ఏ పేరుతో పిలిచినా నేను ఉన్నా అంటూ భక్తుల కోర్కెలను తీర్చే కలియుగ అవతార ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. వెంకటేశ్వర స్వామికి శనివారం కు ఉన్న సంబంధం ఏమిటి ??? శనివారమే ఎందుకు ఆ స్వామికి పూజలు చేయాలి. అదే రోజు ఎందుకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఆరోజున ఎందుకు ఉపవాసం ఉండాలి. మరో రోజు...