అక్షయ తృతీయ రోజు ఇవి కూడా కొనవచ్చు
AKSHYA TRUTIYA : హిందూ కుటుంబాలకు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనది. సంప్రదాయం ప్రకారం ఆరోజు లక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే ఈ అక్షయ తృతియను కూడా హిందువులకు చాల పవిత్రమైనదిగా నమ్మకం. కొందరు బంగారం కొనుగోలు చేసి తమ మొక్కులు తీర్చు కుంటారు. మరి కొందరు వెండి కొంటారు. ఇలా ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వెండి,బంగారం కొని అమ్మవారికి కానుకగా చెల్లిస్తారు. ఇంకొందరు బంగారం, వెండి ఆభరణాలను చేయించు కుంటారు. కానీ శాస్త్ర ప్రకారం,...