IPL 17 లో బెంగుళూర్ జట్టు ఘనవిజయం

benguloor Win: గుజరాత్ లో IPL 17 మ్యాచ్ జరిగింది. బెంగుళూర్ జట్టు, గుజరాత్ జట్టు హోరా హోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగుళూర్ జట్టు ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకొంది. మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బ్యాటింగ్ చేసిన వృద్ధిమాన్ సహా (5) , శుబ్ మన్ (16) పరుగులు చేసి అభిమానులను నిరాశకు గురిచేశారు. ఆ తరువాత వచ్చిన సాయి సుదర్శన్ (84) తో పరుగుల వేగాన్ని పెంచి అజేయంగా నిలిచాడు. ప్రత్యర్థుల...