ఇబ్బందిగా మారిన బ్యాంకు సెలవులు

BANK : నిబంధనల మేరకు మే నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వస్తున్న సెలవులు వినియోగదారులకు ఇబ్బందిగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవు రోజుల్లో అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉన్న వారికో కొంత మేరకు ఇబ్బంది అవుతుంది. ఆదేవిందగా అప్పటికప్పుడు కూడా సెలవు దినాల్లో బంగారం తాకట్టు పెట్టి ఋణం తీసుకోవాలని అనుకునే వినియోగదారులకు కూడా సమస్య తప్పదు. కాబట్టి వినియోగదారులు ముందుగా వస్తున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడితే కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పలువురు బ్యాంకు...