యు ట్యూబ్ ఛానల్లో అడుగుపెట్టిన క్రికెటర్

cricketer: యు ట్యూబ్ ఛానల్ కొందరికి అక్షయ పాత్ర అయ్యింది. ఛానల్ ప్రారంభించి కష్టపడి వారికి నికర ఆదాయం వస్తుంది. కొందరు ఉద్యోగాలు వదిలి ఛానల్ ప్రారంభించిన వారు సైతం ఉన్నారు. యు ట్యూబ్ ల ఓ అడుగుపెట్టిన వారిలో సినీనటులు, క్రికెటర్లు, ఆర్థిక వేత్తలు, ఉపాధ్యాయులు, వైద్యులు మేధావులు ఇలా ఎందరో ఉన్నారు. ఒక్క యు ట్యూబ్ తోనే కాకుండా ఇన్స్టా గ్రామ్, పేస్ బుక్ ఫ్లాట్ ఫారం లో కూడా తమ ప్రతిభ చూపిస్తూ తమ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. యు...