శివ పూజలు చేస్తున్న హీరోయిన్ తమన్నా
THAMANNA : ప్రముఖ తెలుగు సినీ నటి తన అందాలతో ఇన్నేళ్ళుగా తన అభిమానులను అలరించింది. నటనతో అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. బాహుబలి లో ప్రభాస్ తో నటించి తిరుగులేని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించింది. తెలుగులో రాణిస్తూనే మరోవైపు దక్షిణాది భాషల్లో సైతం తోటి నటించి మెప్పించి హీరోయిన్ లకు వరుసగా సవాల్ విసిరింది. ఇప్పుడు తమన్నా పూర్తిగా భక్తురాలిగా మారిపోయింది. శివ నామస్మరణం మినహా మరో దేవుని పేరు పలుకడం లేదు తమన్నా. ప్రస్తుతం తనకు...