వేములవాడ ఆలయంలో ఇంత నిర్లక్ష్యమా ???
vemulavada:రాజన్న సిరిసిల్ల వేములవాడ దేవస్థానంలో భక్తులకు అందుబాటులో ఉంటూ సౌకర్యాలు కల్పించాల్సిన అధికారుల్లో నిర్లక్ష్యం బయటపడింది.చివరకు భక్తులకు పంపిణి చేసే లడ్డు ప్రసాదం లో కూడా అశ్రద్ధ కనబడింది.ఎప్పుడు ఆలయ నిర్వాహకులో ఎదో ఒక ఫిర్యాదు ఉన్నతాధికారులకు వెళుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2022 నవంబర్ లో విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది.విజిలెన్స్ అధికారులు నివేదిక ప్రకారం వేములవాడ ఆలయం అధికారులు ముగ్గురు AEO లతోపాటు నలుగురు సూపర్ వైజర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు...