శ్రీశైలంలో స్త్రీ వేషధారణలో ఆలయ అధికారి
srishylam : ప్రముఖ అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీ శైలం ఒకటి కావడం విశేషం. మల్లికార్జున క్షేత్రంలో కొలువైన అమ్మవారు భ్రమరాంబికా దేవి . శుక్రవారం ఆలయ క్షేత్రంలో అమ్మవారికి కుంభోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం, మంగళ వారం రోజుల్లో భ్రమరాంబిక దేవి అమ్మవారికి కుంభోత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించి తమ భక్తిని చాటుకోవడం...