సినిమాలకే మొగ్గు…రాజకీయాలకు దూరం…పవన్ కళ్యాణ్

pavankalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఒంటరిగా ఎన్నికల బరిలో ఉండలేదు. భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు.జగన్ ఓడించడానికే కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు.పిఠాపురం నుంచే అసెంబ్లీ బరిలో ఉన్నారు.నామినేషన్ కూడా వేయడం పూర్తయ్యింది. అఫిడవిట్ లో తనకున్న ఆస్తులు,తెచ్చుకున్న అప్పులు,నికర ఆదాయం,ఇచ్చిన విరాళాలు,స్థిర ఆస్తులు పోలీస్ కేసులతో సహా పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న అప్పుల విషయానికి వస్తే ఆయన సినీ నిర్మాతల...