Malkajgiri : మనసంతా మల్కాజిగిరి మీదనే

Malkajgiri :    తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వేడికింది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలువడానికి ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఎక్కడ చుసినా పోటీ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర సమితి మధ్యనే కొనసాగుతోంది. ఫలితాల్లో ఎవరికీ ఈస్థానం దక్కుతుందో తెలియదు. కానీ పోటీ ఆ పోటీగా ప్రచారం చేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ దిశగా పయనించవచ్చనేది బీజేపీ ఆశ.పోయిన పరువు తోపాటు పార్టీని కాపాడుకోవాలంటే బిఆర్ఎస్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే. కనీసం పదికి...