కేసీఆర్ కుటుంబంలో ఎం జరుగుతోంది…..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమాన్ని లేవనెత్తారు.ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కేసీఆర్ కావడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబములో కొందరు ముందుగా ప్రవేశించారు. మరి కొందరు వెనుక పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఒకరి తరువాత ఒకరు ఉద్యమంలో అడుగుపెట్టారు. కేసీఆర్ వెంటే కుటుంబం నడిచింది. మొదట మేనల్లుడు హరీష్ రావ్ కేసీఆర్ వెంట ఉద్యమంలో నడిచారు. ఆ తరువాత కొడుకు కేటీఆర్ ప్రవేశించడం జరిగింది. ఈ ఇద్దరి తరువాత కూతురు కవిత కూడా ఉద్యమబాట పట్టారు. 2001 లో తెలంగాణ...