హోటల్ నుంచి తెచ్చిన ఉప్మా పార్సిల్ లో ఎలుక

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్సు స్టాండ్ సమీపంలో పేరుపొందిన ఒక ప్రముఖ హోటల్ నుంచి ఒకరు ఉప్మా పార్సిల్ తెచ్చుకోగా ఆ ఉప్మాలో ఎలుక కనిపించడంతో కొనుగోలుదారుడు ఖంగుతిన్నాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.ఒక వినియోగదారుడు బుధవారం ఆ హోటల్ లో ఉప్మా కొనుగోలు చేసాడు.ఇంటికి వెళ్లి తినడానికి పార్సిల్ ను తెరిచి చూడగా ఉప్మాలో చనిపోయిన ఎలుక కనిపించింది. దింతో కంగుతిన్న ఆ వ్యక్తి పార్సిల్ తో హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ,మాకు సంబంధంలేదని బదులిచ్చారు.మా హోటల్ లో ఇలాంటివి జరుగవు.చనిపోయిన ఎలుకకు...