ఆ ఊరిలో ఎవరూ పెళ్లి చేసుకోరు

సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఎటు విన్నా మైకుల గోల.వినాయక చవితి నవరాత్రులు వచ్చాయంటే తొమ్మిది రోజులు వీది,వీధి లో మైకుల మోత. దుర్గాదేవి ఉత్సవాలు వచ్చాయంటే ఎక్కడ చూసినా మైకుల గోల ఉంటది.ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్లిలో బ్యాండ్ మేళాలు,డ్యాన్సులు కేరింతలతో సందడిగా ఉంటది. దీపావళి పండుగ వచ్చిందంటే టపాకాయల మోత. కానీ ఆ గ్రామంలో విందామంటే ఎక్కడ కూడా చప్పుడు వినపడదు.మైకుల గోల ఉండదు.బ్యాండ్ మేళాల చప్పుడు ఉండదు.ఆ ఊరిలో చప్పుడు ఉండదు. అంటే ఆ ఊరిలో చప్పడు అనేది నిషేధం.అందుకే ఆ...