ఆ తెలుగు హీరో అంటే కేరళ సినీ అభిమానులకు పిచ్చి
వింటే భారతమే వినాలి.తింటే గారెలే తినాలి. తింటే హైదరాబాదు లోనే బిర్యానీ తినాలి.అవియల్ వంటకం తినాలి అంటే కేరళ వెళ్ళాలి.అదేవిదంగా సినిమా విషయానికి వస్తే తమిళంలో రజని కాంత్,తెలుగులో చిరంజీవి సినిమాలంటే ఆ రెండు ప్రాంతాల సినీ అభిమానులు ఇష్టపడుతారు.కానీ తెలుగులో ఒక వెలుగు వెలుగుతున్న ఆ నటుడి సినిమా వస్తోందంటే కేరళలో సినిమా హాళ్లు ముందుగానే టికెట్ బుకింగ్ తో నిండుకుంటాయి. కనీసం వారం రోజుల వరకు ఆ తెలుగు నటుడి సినిమా చూడాలంటే టికెట్ దొరకదు. బ్లాక్ లో అయినా సరే...