పుచ్చకాయ రసం రోజు గ్లాసు తాగితే ఎన్నో జబ్బులకు మేలు
పుచ్చకాయ చూడటానికి నల్లగా గుండ్రముగా ఉండి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ శరీరంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుంది.మోయడానికి బరువు ఉన్న పుచ్చకాయ మన శరీర బరువును అతిసులభంగా తొలగిస్తుంది.చాల వరకు వేసవిలో వచ్చే సమస్యలను ఎదుర్కొని శరీరానికి మేలు చేస్తుంది.కిడ్నీ,ఊపిరితిత్తులు,గుండె,పేగులు, మలబద్దకం,వడదెబ్బ,గొంతు,నీరసం, మూత్రాశయం వంటి శరీర భాగాల్లో వచ్చే వ్యాధులను అరికడుతుంది. కాబట్టి వేసవిలో పుచ్చకాయ రసాన్ని తాగితే ఆరోగ్యాన్ని ఎలాంటి మందులు తీసుకోకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. సోడియం, పొటాషియం, ఐరన్ మరియు...