నటుడు రజనీకాంత్ కూలి ఎంత అంటే ???

కోల్ బెల్ట్ ప్రతినిధి : ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళం,తెలుగు,మలయాళం,హింది సినిమాల్లో నటనకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు.ఆయనతో సినిమా తీస్తే పెట్టుబడిదారులకు బంగారం పండినట్టే.కాబట్టి ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు అయన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన సమయం కేటాయిస్తే చాలు. వాళ్ళ పెట్టుబడి నాలుగంతలు అయినట్టే. అందుకే ఆయన రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు పెరిగిపోతోంది. తాజాగా ఆయన కొత్త సినిమాకు ఒప్పుకున్నాడు. ఆ సినిమా పేరు ఏప్రిల్ 22 న ఖరారు అయ్యింది.సినిమాకు...