500 మంది డ్యాన్సర్లతో ఆడిపాడిన హింది నటుడు
కోల్ బెల్ట్ ప్రతినిధి: ప్రేక్షకులను అలరించడానికి హిందిలో కొత్త తరహా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ ప్రముఖ నటుడు అందులో నటిస్తున్నారు.ఈ సినిమాకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. బాలీవుడ్ లోని నటీ, నటు లందరిని ఒక్కటిగా చేయబోతోంది.కొత్త అంశంతో ప్రేక్షకులను అక్కట్టుకోడానికి సిద్ధ మవుతోంది. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. అహ్మద్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గణేష్ ఆచార్య కొరియో గ్రఫీ చేస్తున్నారు.మునుపెన్నడూ లేనివిదంగా ఈ సినిమాలో హీరో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా.... ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ హీరోగా...