పసుపు,చెక్కరతో పోరాటం
కోల్ బెల్ట్ ప్రతినిధి: నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యర్థులకు చిక్కకుండా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ స్థానం నుంచి జీవం రెడ్డి బరిలో ఉన్నారు.ఒకరకంగా చెప్పాలంటే ఆయనను గెలిపించుకోడానికి ప్రధాన అభ్యర్థులతో పోరాటం చేస్తున్నట్టులేదు. పసుపు బోర్డు,చెక్కర ఫ్యాక్టరీ లతో పోరాటం చేస్తున్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కవిత ఎంపీగా గెలిచింది.2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింది అదేస్థానం నుంచి ఎంపీగా గెలిచారు.ఈ ఇద్దరు కూడా పసుపు బోర్డు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. తాజా ఎన్నికల్లో...