ఒక్క ఫయిటింగ్ షూటింగ్ కోసం 26 రోజులు కష్టపడిన హీరో
కోల్ బెల్ట్ ప్రతినిధి: సినిమా విడుదల అవుతోందంటేనే అభిమానులు ఎన్నో ఆశలతో ఉంటారు.అభిమానులకు కావాల్సింది డాన్స్,ఫయిటింగ్, సంగీతము, పాటలు.పాట,మ్యూజిక్ కు తగిన విదంగా హీరో,హీరోయిన్ ల డాన్స్ ఉండాలి. వీటికి తోడుగా హీరో ఫయిటింగ్ ఉండి తీరాల్సిందే. విలన్,అతని అనుచరులతో చేసే పోరాటాలు భారీ సెట్టింగ్ లతో ఉండితీరాలి.ఇంకా చెప్పాలంటే హీరో డూప్ లేకుండా విలన్ అతని అనుచరులతో కొట్లాడితే ఇంకా ఆ సినిమాకు క్రేజీ పెరుగుతుంది.అప్పుడే ఆ సినిమా విజయవంతం అవుతుంది.ప్రముఖ హీరోల సినిమా వస్తోందంటే వాళ్ళ అభిమానులు ఆనందంలో మునిగిపోతారు.అభిమానుల ఆశయాలకు...