సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావ్ కు విసిరిన సవాల్ ఏమిటి

కోల్ బెల్ట్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.మరో ఇరువై రోజుల్లో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగ నుంది.గులాబీ అధినేత కేసీఆర్ తన అభ్యర్థులను ప్రకటించారు. బిజెపి కూడా 17 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీలో పెట్టింది. కాంగ్రెస్ ఖమ్మం, హైదరాబాద్,కరీంనగర్ స్థానాలకు నాయకులను ప్రకటించాల్సి ఉంది.బిఆర్ఎస్,బిజెపి ఒంటరిగానే కుస్తీ పడుతున్నాయి. కాంగ్రెస్ కు వేడి నీళ్లకు చలినీళ్ళు తోడు అన్నట్టుగా సీపీఐ,సీపీఎం మద్దతు ప్రకటించాయి.పోటీ మూడు ప్రధాన పార్టీల మధ్యనే నెలకొంది.సీఎం రేవంత్ రెడ్డి కి పార్లమెంట్...