ఆ నాయకుడి ఐదేండ్ల సంపాదన రూ.114.76 కోట్లు

కోల్ బెల్ట్ ప్రతినిధి : దేశంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు. మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.విజయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.పోటీచేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు తమ ఆదాయం,ఖర్చు,మిగులుపాటు,అప్పులు,పోలీస్ కేసులు వివరంగా నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో పొందుపరిచాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు,సినీ నటుడు మంగళవారం తన నామినేషన్ ను ఎన్నికల కమిషన్ కు సమర్పించాడు. ఈ సందర్బంగ తన అఫిడవిట్ లో తనకున్న అప్పులు,నిల్వ సంపాదన,స్వచ్చంద సంస్థలకు ఇచ్చిన విరాళములు, గడిచిన...