పసుపు తోటలో ఆంధ్ర ప్రదేశ్

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. పోటాపోటీగా ప్రచారం కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.ఓటర్లను ఆకట్టుకోడానికి హామీలను గుప్పిస్తున్నారు.అధికారం కోసం ఒక పార్టీకి మించి మరొక పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తోంది.మరోసారి వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టకుండా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు బీజేపీ,జనసేన పార్టీలతో జతకట్టారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు.షర్మిల కూడా జగన్ ను ఓడించడానికే తన అన్నతో యుద్ధం...