వైసీపీ మేనిఫెస్టో ఎక్కడ,ఎవరు తయారు చేస్తారో తెలుసా …???
కోల్ బెల్ట్ ప్రతినిధి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు.ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా దూసుకుపోతున్నారు.బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అభ్యర్థులను ఈపాటికే ప్రకటించారు.ఒకవైపు తట్టుకోలేని విదంగా ఇంటిపోరు.చెల్లెలు ప్రచారం తీరుతో సతమతమవుతున్నాడు.షర్మిల విమర్శలను తట్టుకొని ముందుకు వెళుతున్నప్పటికిని,ఎదో కొంత వెనుకబాటుతనం స్పష్టమవుతోంది వైసిపి అభ్యర్థుల్లో.మరోవైపు బిజెపి,జనసేన, తెలుగు దేశం కూటమిగా ఏర్పడింది.జగన్ ఇంటిముఖం పట్టించడానికి రెండువైపులా పోరు సాగుతోంది.అయినప్పటికిని 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించిన జగన్...