తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయిన ఎంపీ ఎవరంటే

కోల్ బెల్ట్ ప్రతినిధి: దేశంలో మొదటిదశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇంకా పలు నియోజకవర్గాల్లో నామినేషన్ పక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా జూన్ నాలుగున ఒకేసారి ఫలితాలు వెల్లడికానున్నాయి.దేశంలో ప్రధాన మంత్రి పీఠం కోసం ఇండియా కూటమి,ఎన్డీయే కూటమి మధ్యనే కొనసాగుతోంది.రెండు కూటములు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మూడసారి అధికారం దక్కించుకోవాలని బిజెపి వివిధ రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది.ఇండియా కూటమి కూడా తన దయిన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఘట్టం...