కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు ప్రకటించింది.నిల్వ ఆస్థి,రాబడి ఉన్నప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆమె బహిరంగంగానే వెల్లడించింది.అప్పులు బయట తీసుకోలేదు.తన కుటుంబ సభ్యుల వద్దనే తీసుకున్నట్టు తెలిపింది.ఇన్ని అప్పులు పెట్టుకొని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తోంది.అప్పులు ఉన్న నాయకురాలు ఎన్నికల ఖర్చు కోసం మరింత అప్పుచేయక తప్పదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.కడప పార్లమెంట్ స్థానం కు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ నాయకురాలు ఎవరంటే ఆస్తుల...