వంద రోజుల గుంటూరు కారం

కోల్ బెల్ట్ ప్రతినిధి :హైదరాబాద్ ఒకప్పుడు సినిమాలు వంద రోజులు ఆడేవి. సినిమా కథ బాగుంటే 200 రోజులు కొనసాగేవి.365 రోజులు ఆడిన సినిమాలు ఉన్నవి.స్వర్గీయ ఎన్టీరామారావు సినిమా అడవిరాముడు 365 ఆడింది.చిరంజీవి, కృష్ణంరాజు,కృష్ణ,శోభన్ బాబు సినిమాలు కూడా వంద నుంచి 365 రోజుల నడుమ ఆడిన రోజులు ఉన్నవి. కానీ నేటి సినిమాలు ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్కపెడుతలేరు. ఎంత కలెక్షన్ సాధించింది అనేది ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే పెట్టు బడి ఎంత. కలెక్షన్ ఎంత వచ్చింది. మిగిలిన లాభం ఎంత...