మలయాళం నటులంటే దర్శకుడు రాజమౌళికి అసూయ

కోల్ బెల్ట్ ప్రతినిధి: చిత్ర పరిశ్రమలో పోటీ తప్పనిసరి. పోటీ లేకుంటే వ్యవస్థలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.పోటీ అనేది నటన నుంచి మొదలుకొని పెట్టుబడి వరకు ఉంటుంది.అంటే పోటీ అనేది కొట్లాడుకుంటూ చేసే పని కాదు.ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒకరిని మించి ఒకరు నటిస్తూ,ఒకరిని మించి ఒకరు పెట్టుబడులు పెట్టడం అంతే కాదు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీపరిశ్రమలో పోటీ వాతావరణం మరింత పెరిగింది. పుష్ప సినిమాతో అల్లు అర్జునకు కేంద్ర ప్రభుత్వం...