సిద్ధం కాదు..యుద్ధం… వైఎస్ షర్మిల
కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్ తమ్ముళ్లు.... మీ జగన్ అన్నకు చెప్పండి... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది సిద్ధం కాదని. యుద్ధమని చెప్పండి. మీ అన్న జగన్ కు నాకు జరుగుతున్నది యుద్ధం.ఈ యుద్ధంలో గెలుపు ఓటమిలను ప్రజలు నిర్ణయించబోతున్నారు.మీ ముఖ్యమంత్రి జగన్ ను ఇంటికి పంపడానికే నాతో పాటు ఇక్కడి ప్రజలు సిద్ధమయ్యారు.ఈ విషయాన్నీ మీ నాయకుడికి చెప్పండి. ఆదోనిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం చేపట్టారు.ఈ సందర్బంగ ఆమెకు వైసీపీ జెండాలను చూపెడుతూ సిద్ధం, సిద్ధం అనే బ్యానర్లను సైతంచూపుతూ...