ఎవరికోసం ఈ బస్సు యాత్ర…. కేసీఆర్
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోల్పోయి తెలంగాణ భవన్ బాట పట్టారు పార్టీ శ్రేణులు.ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడైనా పార్టీని కాపాడుకోకపోతే ఉద్యమ పార్టీగా నిలిచిన పార్టీ ఉత్తదయిపోతుంది.కాబట్టి పార్టీని కాపాడుకోవాలంటే ఎదో ఒక ముచ్చటతో ప్రజల్లోకి వెళ్ళాలి.అందుకే బస్సు యాత్ర చేపట్టిండు గులాబీ బాస్ కేసీఆర్. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఎవరికోసం ఈ బస్సు యాత్ర అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్ సచివాలయం అయ్యింది. ... కేసీఆర్ చేపట్టిన...