ఎవరు ఎవరికి టచ్ లో ఉన్నారు….
గేట్లు తెరిచామంటున్న సీఎం 20 మంది టచ్ లో ఉన్నారంటున్న కేసీఆర్ కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మీరు,మీరు ఒకటి అంటే,కాదు మీరు,మేరే ఒకటి అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎన్నికల్లో కనీసం సగం స్థానాల్లో అయినా గెలిచి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.రెండంకెల స్థానాల్లో గెలిచి 2029 ఎన్నికల నాటికి పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి కాషాయం పెద్దలు తెలంగాణలో విస్తృత ప్రయత్నం చేస్తున్నారు.అధికారంలోకి వచ్చిన ఊపులో సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాల్లో విజయం సాధించి ఢిల్లీలో...