భావ కళ్ళల్లో ఆనందం కోసమే సస్పెండ్ చేసారా ???
నేను పక్కా లోకల్ నా విశ్వరూపం చూపిస్తా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు కోల్ బెల్ట్ ప్రతినిధి: నీతి కథలతో నిందలు వేసినవేరికి సమాధానం చెప్పాడు.సినిమా డైలాగులు విసురుతూ సస్పెండ్ చేసినవారిపై శివుని అవతారం ఎత్తాడు. నేను ఎక్కడివాన్నో కాదు.పక్కా లోకల్ మనిషిని. శాశ్వతంగా ఇదే ప్రాంతంలో ఉంటా. ఇప్పటి నుంచి నా విశ్వరూపం ఎలా ఉంటదో నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు చూసితీరుతారు.నా విధినిర్వహణలో తప్పులు తీసింది ఏ సైకో నాయకుడి కోసం తీశారు.ఏ భావ కళ్ళల్లో సంతోషం చూడటానికి...