ఆ ఇద్దరికీ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమే…

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి. మూడు పార్టీలు ఛాలెంజ్ గ తగిసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నవి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చేనెల 13న ఎన్నికలు జరుగనున్నాయి.పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉహించినంత రాజకీయప్రభావం చూపేవి కావు.రాష్ట్రంలో గులాబీ పార్టీ గద్దె దిగడం,కాంగ్రెస్ పరిపాలన పగ్గాలు చేపట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కు,కాంగ్రెస్ కు జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఛాలంజ్ గ నిలిచాయి.పదేళ్ల కేసీఆర్ పరిపాలన రాష్ట్రంలో ఏవిదంగా జరిగిందో ప్రజలు గమనించారు. తాజాగా...