ఆంధ్ర ప్రదేశ్ లో వెల్లడైన సర్వే ఫలితాలు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తీర్పు ఇవ్వబోతున్నారు.అదేవిదంగా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాన్ ల మీద కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అభిప్రాయాన్ని చెప్పనున్నారు. నామినేషన్ ల ప్రక్రియ ఆరంభమైనది. మే నెలలో ఓటింగ్,జూన్ లో ఫలితాలు వెల్లడికానున్నాయి.అధికారం చేపట్టడానికి జనసేన,తెలుగుదేశం,బిజెపి ఒక్కటయ్యాయి.ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి, తన సొంత అభివృద్ధికే సమయం కేటాయించుకున్నాడని కూటమి పార్టీలు ఆరోపిస్తూ ప్రజలను ఓటు అడుగు తున్నాయి. చేసిన అభివృద్ధి పేరుతో మరోసారి అధికారం ఇవ్వాలని సీఎం జగన్...