వాడో మనిషి…నువ్వో మనిషివి…పో

కాంట్రాక్టర్లను మందలించిన ఎమ్మెల్యే పనుల ఆలస్యంపై అసంతృప్తి కోల్ బెల్ట్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను మందలించిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.విశ్వసనీయ వర్గాల తోపాటు,పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం ఈ విదంగా ఉంది. కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనుల విషయంపై ఆ ఎమ్మెల్యే వారితో వేరు,వేరు సందర్భాల్లో చర్చించారని సమాచారం.కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల గురించి అరా తీశారు.తన నియోజకవర్గంలో చేపట్టిన పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆ ఇద్దరిని అడిగారు.ఇద్దరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాధానం విని ఎమ్మెల్యే తీవ్ర...