మల్కాజిగిరిపై ముచ్చటపడుతున్న ముఖ్యమంత్రి

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో విజయం సాధించాలని పీసీసీ లక్ష్యముగా పెట్టుకొంది.బిఆర్ఎస్, బీజీపీ కంటే దీటుగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ప్రతి మంత్రి పరిధిలోని ఎంపీ సీటు మంత్రులకు ప్రతిష్టాత్మకం అయ్యింది.గెలుపు భారం మంత్రులపై పడింది.అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా గెలుపు భారం పడింది.సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని మహబూబ్ నగర్ స్థానం తోపాటు మొన్నటివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ స్తానం...