20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు….
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ మాజీ సీఎం,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు.బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏ సందర్బంగ ఆయన మాట్లాడుతో సంచలన వ్యాఖ్యలు చేశారు.17 మంది లోకసభ అభ్యర్థులతోపాటు కంటోన్మెంట్ అభ్యర్థి కూడా బి ఫారం అందజేశారు. ఈ...