తెలంగాణ బీజేపీ అభ్యర్థుల్లో మార్పులు,చేర్పులు

మూడు స్థానాల్లో మూడో స్థానంకు పరిమితం ప్రచారంలో వెనుకబాటుతనమే ప్రధాన కారణం కోల్ బెల్ట్ ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై అనేక కళలు కన్నది.రెండంకెల పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని సభలు, సమావేశాల్లో ప్రకటించింది.అందుకు తగినట్టుగానే ముందస్తుగానే తెలంగాణాలో అభ్యర్థులను 17 స్థానాలకు ప్రకటించింది.బిఆర్ఎస్ కంటే ప్రచారంలో కొంత మేరకు ఫరవాలేదనిపించింది.కేంద్రంలో మూడోసారి అధికారం చేపడుతామనే గట్టి ధీమాలో ఢిల్లీ స్థాయి నాయకులు ఉన్నారు.400 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించాలని కాంగ్రెస్ కంటే దీటుగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.ప్రకటించిన నాయకులకు ప్రచారంలో...