దేశంలోనే మూడో అతిపెద్ద ఎన్కౌంటర్

2018 లో 36 మంది మావోయిస్టులు 2021 లో 26 మంది మృతి 2024,ఏప్రిల్ 16న 29 మంది హతం మావోయిస్టుకు కోలుకోలేని పెద్ద దెబ్బ కోల్ బెల్ట్ ప్రతినిధి: ప్రత్యేక పోలీస్ బలగాలకు,నిషేదిత మావోయిస్టు గ్రూప్ సభ్యులకు ఇప్పటివరకు అనేకంగా ఎదురు కాల్పులు జరిగాయి.గతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు,ముగ్గురు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జరిగిన ఎన్కౌంటర్లలో అధికంగా మావోయిస్టు సభ్యులు చనిపోయి నష్టపోయారు.పోలీసులు పైచేయి సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ గట్టి పట్టుమీద ఉంది.ఏవిదంగానైనా ఆ రాష్ట్రంలో ఉనికి లేకుండ చేయాలనేది...