అభిజిత్ ముహూర్తాన శ్రీరాముడి కళ్యాణం ఎందుకు చేయాలి ….
కోల్ బెల్ట్ ప్రతినిధి: అభిజిత్ ముహూర్తాన శ్రీరాముడి కళ్యాణం ప్రతిఏటా జరుగుతుంది.అసలు ఈ ముహూర్తం ఏమిటి. ముహుర్తంకు ఉన్న గొప్పతనం ఏమిటి.ఆ ముహూర్తాన కళ్యాణం ఎందుకు జరుపుతున్నారు.వేదం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నవి.అభిజిత్ అనేది కూడా ఒక నక్షత్రమే. ఈ నక్షత్రంతో కలిపి మొత్తం 28 నక్షత్రాలని పలువురు వేదపండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ అభిజిత్ ముహూర్తం ఉంటుంది.ఈ ముహూర్తం సర్వదోష నివారణ కు ఎంతో ఉపయోగ పడుతుంది.ఉపయోగపడే ముహూర్తమని ఏపని పడితే ఆ పని...