ఇది విన్నారా … ఎడారిలో గడ్డి మొలిచింది…
కోల్ బెల్ట్ ప్రతినిధి: మర్రిచెట్టు కింద మర్రి మొక్క మొలవదు. అదేవిదంగా ఎడారిలో ఏ విత్తనం వేసినా మొలవదు.అంతేకాదు చివరకు గడ్డి కూడా మొలవదు.ఎడ్రి అంటేనే ఇసుక దిబ్బలు.ఎటుచూసినా ఇసుకనే కనబడుతుంది.నీరు కనబడదు.విహార యాత్రలకు వెళ్లిన వారు ఇసుక మేటలు చూసి ఆనందపడుతారు.కిలోమీటర్ల కొలది ఇసుకనే కనపడుతుంది.ఒంటెలకు మేత మేయడానికి గడ్డి కూడా కరువే. ఇది ఎక్కడో కాదు సౌదీ అరేబియా లో కనబడే ఇసుక.ఇప్పటివరకు ఆ ఇసుక పై గడ్డి మొలిచిన సందర్భం లేదు.సౌదీ ప్రజలు ఇసుకను చూశారు కానీ,ఇసుకపై గడ్డి మొలిచిన...