పద్ధతులు మార్చుకొని…పనిచేయండి
హైదరాబాద్ విడిచి వెళ్ళండి అభ్యర్థులను గెలిపించండి కోల్ బెల్ట్ ప్రతినిది: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామనే ధీమాలో ఉండకండి.బిఆర్ఎస్ బలహీన పడింది. బీజేపీ బలోపేతమవుతోంది.కాబట్టి మనకు బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటది.ప్రధాన పార్టీ బిజెపి ని తక్కువగా అంచనా వేసుకొని,మొన్న మనమే గెలిచాం,యిపుడు కూడా మనదే విజయం అంటూ కళలుకంటూ హైదరాబాద్ లోనే ఉండకండి.కచ్చితంగా 14 లేదా 15 స్థానాల్లో గెలువబోతున్నాం.కాబట్టి పద్దతులను మార్చుకొని పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం పనిచేయండంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పార్టీ మంత్రులకు,...