ఒక్క పాట పాడితే 25 లక్షలు… తగ్గేదేలే అంటున్న సింగర్

కోల్ బెల్ట్ ప్రతినిధి: ప్రోగ్రాం ఒక్కటే. కానీ ఆ ప్రోగ్రాంలో పాడే పాట కూడా ఒక్కటే. ఆ ఒక్క పాటకు ఆ సింగర్ తీసుకునే పారితోషకం విషయంలో తగ్గేదెలా అంటున్న సింగర్ ఎవరో తెలుసా ??ఆమె తీసుకునే పారితోషకం కూడా ఎంతో తెలిస్తే షాక్ గురవ్వాల్సిందే.పదిహేడేళ్లకే గాయనిగా అడుగుపెట్టింది. అంతః చిన్న వయసులోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఆరేళ్ళ వయస్సులోనే సంగీతం తో తన గాణ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు.కేరళ రాష్ట్రస్థాయి నాలుగు అవార్డులు,ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,రెండుసార్లు తమిళనాడు రాష్ట్ర స్థాయి...